బ్రేకింగ్

breaking
29 Mar 2024 | 13:55 IST

తెదేపా అభ్యర్థుల జాబితా విడుదల

అమరావతి: తెదేపా 9 అసెంబ్లీ, 4 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. అసెంబ్లీ అభ్యర్థులు: చీపురుపల్లి-కళా వెంకట్రావు, భీమిలి-గంటా శ్రీనివాసరావు, పాడేరు-వెంకటరమేశ్‌నాయుదు, దర్శి-గొట్టిపాటి లక్ష్మి, రాజంపేట-సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు-వీరభద్రగౌడ్‌, గుంతకల్లు-గుమ్మనూరు జయరామ్‌, అనంతపురం అర్బన్‌- దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌, కదిరి- కందికుంట వెంకట ప్రసాద్‌. లోక్‌సభ అభ్యర్థులు: విజయనగరం-కలిశెట్టి అప్పలనాయుడు, ఒంగోలు-మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కడప-భూపేశ్‌రెడ్డి, అనంతపురం- అంబికా లక్ష్మీనారాయణ

మరిన్ని

తాజా వార్తలు