close

తాజా వార్తలు

Published : 16/08/2020 00:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆన్‌లైన్‌ ఫార్మసీలోకి అమెజాన్‌

బెంగళూరు: భారత ఆన్‌లైన్‌ ఫార్మసీ రంగంలోకి ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అడుగుపెట్టింది. అమెజాన్‌ ఫార్మసీ పేరుతో ఈ సేవలను బెంగళూరులో ముందుగా ప్రారంభించింది. ఈ విభాగంలో ఇప్పటికే నెట్‌మెడ్స్‌, ఫార్మ్‌ఈజీ, 1ఎంజీ వంటి సంస్థలకు అమెజాన్‌ గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. చెన్నైకు చెందిన నెట్‌మెడ్స్‌ను ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొనుగోలు చేయనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఫార్మ్‌ఈజీ, మెడ్‌లైఫ్‌ సంస్థలు కూడా విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.