ఐడీబీఐ బ్యాంకు వీడియో కేవైసీ
close

Published : 07/05/2021 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐడీబీఐ బ్యాంకు వీడియో కేవైసీ

ఈనాడు, హైదరాబాద్‌: ఐడీబీఐ బ్యాంకు తన ఖాతాదార్లకు వీడియో ద్వారా కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) రికార్డు దాఖలు చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐడీబీఐ బ్యాంకు వెల్లడించింది. బ్యాంకు వెబ్‌సైట్‌ లోని వీడియో ఆధారిత కస్టమర్‌ ఐడెంటిఫికేషన్‌ ప్రాసెస్‌ (వి-సిప్‌) ద్వారా వీడియో కేవైసీ దాఖలు చేయొచ్చని ఐడీబీఐ బ్యాంకు డిప్యూటీ ఎండీ సురేష్‌ ఖతన్హర్‌ పేర్కొన్నారు. ఖాతాదార్లు దీనికోసం బ్యాంకు శాఖలకు రావలసిన అవసరం లేదన్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని