నిద్రపోతున్న నివేదాకు మేకప్‌.. బిగ్‌బీ ఫన్నీ పోస్ట్‌ - Social Look of Cinema stars
close
Published : 16/12/2020 15:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిద్రపోతున్న నివేదాకు మేకప్‌.. బిగ్‌బీ ఫన్నీ పోస్ట్‌

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న నేటి విశేషాలు

* సిగ్గుపడే కళ ఇదే అంటూ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది.

* ఆహారం నన్ను సంతోషంగా ఉంచుతుంది. ‘ఫ్రెంచ్‌ గ్యాస్ట్రానమీ’ని మీరూ ప్రయత్నించండి అంటూ హీరో విజయ్‌ దేవరకొండ ఓ పోస్టు చేశాడు.

* నిద్రలో ఉన్న తనకు తన ఫ్రెండ్‌ మేకప్‌ వేస్తున్న ఓ చిన్న వీడియోను హీరోయిన్ నివేదా పేతురాజ్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. నన్ను నిద్ర పోనివ్వండి అని రాసుకొచ్చింది. 

* మిస్‌ వరల్డ్‌ 2017 మానుషీ.. సముద్రపు అందాలను ఆస్వాదిస్తున్నప్పటి ఫొటోలను ట్విటర్‌లో పంచుకుంది. అందులో ఆమె బికినీ ధరించి ఉంది.

* ప్రియాంకచోప్రా తన భర్త నిక్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది. 

* చిరుత హీరోయిన్‌ నేహాశర్మ షూటింగ్‌లో భాగంగా స్కూల్‌ యూనిఫామ్‌ వేసుకొని స్క్రిప్ట్‌ చదువుతున్నప్పటి ఫొటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. 

* 2020లో కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయంటూ.. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ ఓ పోస్టు చేశారు.

* బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ తన తల్లి శ్రీదేవితో కలిసి దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.


 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని