డాన్ పాత్రలో అజయ్‌ దేవగణ్‌ - ajay devgan to play don in gangubai movie
close
Published : 06/02/2021 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డాన్ పాత్రలో అజయ్‌ దేవగణ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గంగూబాయి కథియావాడి’. అలియాభట్‌ ప్రధాన పాత్రలో వస్తోన్న ఈ సినిమాలో అండర్‌డాన్‌గా అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్నారు. సంజయ్ తొలుత 2015లో తెరకెక్కించిన బాజీరావు మస్తానీ చిత్రంలో నటించమని అడగ్గా, అప్పుడు అజయ్‌ వేరే చిత్రంలో పనిచేస్తున్నారు. 2009లో సంజయ్‌ దర్శకత్వం వహించిన ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’ చిత్రంలో అజయ్‌ నటించారు. ఆ చిత్రం తరువాత మరోసారి సంజయ్‌ దర్శకత్వంలో అజయ్‌  ఇప్పుడు ‘గంగూబాయి’లో గ్యాంగ్‌స్టర్‌ కరీం లాలా పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం అజయ్‌ ‘మేడే’ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ నటిస్తున్నారు. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌, రకుల్ ప్రీత్ సింగ్‌లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ఇవీ చదవండి..

నీ పవర్‌ ఇప్పుడు వాడు: మంచు లక్ష్మి

రివ్యూ:  జాంబీరెడ్డి


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని