TS Politics: కేంద్రం నిధులు ఇవ్వట్లేదన్నది అవాస్తవం: బండి సంజయ్‌ - bandi sanjay condemned by ktr remarks on bjp
close
Published : 16/09/2021 23:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS Politics: కేంద్రం నిధులు ఇవ్వట్లేదన్నది అవాస్తవం: బండి సంజయ్‌

హైదరాబాద్‌: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందన్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  ఖండించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం బంజారాలో ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న ఆయన, ఏడేళ్లలో పన్నుల వాటా సహా సంక్షేమ పథకాలు మరిన్ని పనులకు 2 లక్షల 52 వేల కోట్లు ఇచ్చామని తెలిపారు. నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతుంటే తెరాస ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని