ఈ నెల 7,8 తేదీల్లో మరోసారి డ్రై రన్‌ - corona vaccine dry run in telangana on january 7th 8th
close
Published : 05/01/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ నెల 7,8 తేదీల్లో మరోసారి డ్రై రన్‌

హైదరాబాద్‌: కరోనా టీకా పంపిణీకి ముందస్తు సన్నాహల్లో భాగంగా రాష్ట్రంలో మరోసారి డ్రై రన్‌(డమ్మీ టీకా) కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో డ్రై రన్‌ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నెల 2న దేశవ్యాప్తంగా డ్రై రన్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల పరిధిలోని ఆరు కేంద్రాల్లో అధికారులు డ్రై రన్‌ నిర్వహించారు. లబ్ధిదారుల డేటాను నవీకరించడం, టీకా కేటాయింపు, టీకా సమాచారాన్ని లబ్ధిదారులకు, వ్యాక్సిన్‌ వేసే వారికి మొబైల్‌ ద్వారా పంపించడం లాంటి కార్యక్రమాలను ఈ డ్రై రన్‌లో పరిశీలించారు.  

ఇదీ చదవండి 

తెలివిలేనివాళ్లే వ్యాక్సిన్లను శంకిస్తున్నారు!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని