మళ్లీ పెరిగిన పెట్రో ధరలు..
close
Published : 29/06/2020 09:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు..

దిల్లీ: వరుస ధరల పెరుగుదలకు ఒక రోజు విరామం తర్వాత సోమవారం పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్‌ పెట్రోల్‌పై 5 పైసలు, డీజిల్‌పై 13 పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.43, లీటర్‌ డీజిల్‌ ధర రూ.80.53కు చేరింది. దీంతో ఇప్పటివరకు లీటర్‌ డీజిల్‌పై మొత్తం రూ.10.39లు, లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.23లు పెరిగాయి.  

ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్ ధరలు లీటరుకు.. 

దిల్లీ : పెట్రోల్‌ రూ.80.43; డీజిల్ రూ.80.53
ముంబయి : పెట్రోల్‌ రూ.87.19; డీజిల్ రూ.78.83
చెన్నై: పెట్రోల్‌ రూ.83.63; డీజిల్ రూ.77.72
హైదరాబాద్ : పెట్రోల్‌ రూ.83.49; డీజిల్ రూ.78.69
విజయవాడ : పెట్రోల్‌ రూ.84.15; డీజిల్ రూ.79.19


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని