పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం పెంపు
close
Updated : 06/05/2020 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం పెంపు

దిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీటర్‌ పెట్రోల్‌పై రూ. 10, లీటర్‌ డీజిల్‌పై రూ.13 మేర సుంకాన్ని పెంచింది. ఈ ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ చిల్లర ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని కేంద్రం స్పష్టం చేసింది.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని