దారేది?
close
Published : 12/04/2021 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దారేది?

పింకీకి బోలెడంత దాహం వేస్తోంది. కొన్ని పండ్లు, పండ్లరసాలున్నాయి. కానీ ఏ దారిలో

వెళితే వాటిని చేరుకోవచ్చో పాపం పింకీకి తెలియడం లేదు. మీరేమైనా సాయం చేస్తారా?


ఇలా ఎలా?

అది.. 1995వ సంవత్సరం. మే నెల. ఓ భార్య తన భర్తను షూట్‌ చేసింది. నీళ్లలో ఓ అయిదు నిమిషాలు ముంచింది.

చివరగా హ్యాంగ్‌ కూడా చేసింది. కానీ మరో అయిదు నిమిషాల తర్వాత ఇద్దరూ కలిసి షాపింగ్‌కు వెళ్లారు. ఇది ఎలా సాధ్యమైంది?


అక్షరాల  చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓ సారి ప్రయత్నించండి.


తమాషా ప్రశ్నలు..

1. కూర్చునేందుకు పనికిరాని పీట?
2. ప్రపంచపటంలో లేని దేశం?
3. మనకు ఇవ్వకుండా..మన నుంచి తీసుకుపోయే వరం?
4. జనం కానీ జనం. కానీ.. జనం తినే జనం?


అదిఏది

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


సుడోకు  

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు

వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి.ఏదీ రెండుసార్లు రాకూడదు.

జవాబు


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
nature, flame, guitar, night, stars, summer, wood,
vacation, blanket, stories, snacks.


నేను గీసిన బొమ్మ

జవాబులు

దారేది:ఇలా ఎలా: ఆ మహిళ ఓ ఫొటోగ్రాఫర్‌. ఆమె తన భర్త చిత్రాన్ని కెమెరాతో షూట్‌ చేసింది. ఆ చిత్రాన్ని డార్క్‌ రూంలో డెవలప్‌ చేసింది. దాన్ని ఓ అయిదు నిమిషాలు ఆరబెట్టింది.అక్షరాల చెట్టు: good morning
తమాషా ప్రశ్నలు : 1.కత్తిపీట 2.సందేశం 3.క్షవరం 4.భోజనం అదిఏది: 3మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని