Chittoor: హత్య కేసులో భార్య, ప్రియుడి అరెస్టు
close
Updated : 31/07/2021 08:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chittoor: హత్య కేసులో భార్య, ప్రియుడి అరెస్టు

వివాహేతర సంబంధంతోనే ఘాతుకం


మాట్లాడుతున్న సీఐ యుగంధర్‌ చిత్రంలో నిందితులు

చిత్తూరు(నేరవార్తలు), న్యూస్‌టుడే: వివాహేతర సంబంధంతో భర్తను హతమార్చిన స్వప్నప్రియ, ఆమె ప్రియుడు మణికంఠన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ యుగంధర్‌ నిందితులను చూపి వివరాలు వెల్లడించారు. చిత్తూరు నగరంలోని శ్రీనగర్‌ కాలనీలో ఈ నెల 19న జరిగిన హత్యను సాధారణ మరణంగా చిత్రీకరించినా ఆలస్యంగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నేరానికి పాల్పడిన ఇద్దరినీ అరెస్టు చేసి జైలుకు పంపారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని