కేలరీలు కరిగించే పనిలో కియారా - kiara advani exercise in gym
close
Published : 09/01/2021 09:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేలరీలు కరిగించే పనిలో కియారా

ముంబయి: కొత్త ఏడాదికి ఆనందంగా స్వాగతం పలికింది అందాల నాయిక కియారా అడ్వాణీ. మాల్దీవుల్లో హాయిగా సేదతిరుతూ కొత్త ఏడాదిలో ప్రారంభంలో అక్కడే సందడి చేసింది. ఆమె మాల్దీవులు విహార యాత్ర ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేశాయి. విశ్రాంతి తర్వాత ఇప్పుడు తన శరీరానికి మెరుగులు అద్దుతోంది.

విహారంలో నచ్చింది తింటూ గడిపేసిన కియారా ఇప్పుడు కేలరీలను కరిగించే పనిలో పడింది. వర్కవుట్లు చేస్తూ కష్టపడుతోంది. దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పంచుకుంది. ‘ఛార్జ్‌డ్‌ ఫర్‌ 2021’ అని రాసింది. దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో కియారాకు బాగా తెలుసు. ఆనందంగా గడపడమే కాదు ఆరోగ్యంపైనే ఆమెకు ఎంతో శ్రద్ధ ఉంది అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె సిద్ధార్థ్‌ మల్హోత్ర కలిసి ‘షేర్షా’ చిత్రంతో నటిస్తోంది.

ఇదీ చదవండి..

రష్మిక రయ్‌ రయ్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని