‘లక్ష్మీబాంబ్‌’ అక్కడ థియేటర్లలోనే పేలుతుంది! - lakshmi bomb will release in theatres australia and new zealand
close
Published : 01/10/2020 14:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘లక్ష్మీబాంబ్‌’ అక్కడ థియేటర్లలోనే పేలుతుంది!

ముంబయి: అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడిగా, లారెన్స్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీ బాంబ్‌’. నవంబరు 9న ఓటీటీ వేదిక డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కాబోతోంది. అదే రోజున న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూఏఈలోని థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు.

తమిళంలో ఘన విజయం సాధించిన ‘కాంచన’ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన సినిమా ఇది. అక్షయ్‌ సరసన కియారా కథానాయికగా నటించింది.  అక్షయ్‌ సినిమా ఓటీటీ వేదికలో విడుదలకి సిద్ధమవుతుండడం ప్రేక్షకుల్ని, బాలీవుడ్‌ వర్గాల్ని ఆసక్తికి గురిచేస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని