దిల్లీలో ఒక్క రోజే 53 శాతం పెరిగిన కేసులు - new covid cases in delhi in 24 hours higher than yesterday
close
Published : 01/04/2021 21:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీలో ఒక్క రోజే 53 శాతం పెరిగిన కేసులు

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మరోసారి కోరలు చాస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో ఉగ్రరూపం దాల్చుతోన్న వైరస్‌.. ప్రస్తుతం దేశ రాజధానిలో పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దిల్లీలో 2,790 కొత్త కేసులు నమోదు కాగా.. 9 మంది మృతిచెందినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. నిన్న 1,819 కొత్త కేసులు బయటపడ్డాయి. కాగా.. ఒక్క రోజు వ్యవధిలోనే 53 శాతం పెరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దిల్లీలో భారీ సంఖ్యలో కొత్త కేసులు రావడం ఈ సంవత్సరంలో ఇదే తొలిసారి అని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని