ap corona update: ఏపీలో కొత్తగా 1,393 కరోనా కేసులు..8మంది మృతి - telugu news corona cases update in ap
close
Published : 17/09/2021 18:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ap corona update: ఏపీలో కొత్తగా 1,393 కరోనా కేసులు..8మంది మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 60,350 మంది నమూనాలు పరీక్షించగా 1,393 కొత్త కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,296 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,797 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు మృతి చెందారు.  

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు...



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని