close
హాలీవుడ్
‘బాండ్‌’ యాక్షన్‌ టీజర్‌ అదిరిపోయింది!

ఇంటర్నెట్‌డెస్క్‌: డేనియల్‌ క్రెగ్‌ కథానాయకుడిగా బాండ్‌ సిరీస్‌లో వస్తున్న 25వ చిత్రం ‘నో టైమ్‌ టు డై’. క్యారీ జోజి ఫుకునాగా దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. కాగా, ఆదివారం ఈ చిత్ర యాక్షన్‌ టీజర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ బాండ్‌ సినిమాపై అంచనాలను పెంచుతుండగా, తాజా యాక్షన్‌ టీజర్‌ మరింత ఆకట్టుకుంటోంది. ఏప్రిల్‌ 8న ‘నో టైమ్‌ టు డై’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.