హీరోల ఎంపిక.. చాలా కష్టం: రీతూవర్మ
హైదరాబాద్: ‘పెళ్లి చూపులు’తో కథానాయికగా గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం టాలీవుడ్లో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తున్న తెలుగమ్మాయి రీతూవర్మ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘నిన్నిలా నిన్నిలా’ ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో రీతూవర్మ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. తన ఇష్టాయిష్టాలను అభిమానులతో పంచుకున్నారు.
‘నిన్నిలా నిన్నిలా’ విజయంపై ఎంతోమంది నుంచి వస్తోన్న ట్వీట్లు, మెస్సేజ్‌లు చూస్తుంటే సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం తనకి వంట చేయడం వచ్చని.. టీతోపాటు థాయ్, చైనీస్, జపనీస్ వంటకాలు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తానని రీతూ వివరించారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్.. ‘ఇప్పటి వరకూ మీరు నటించిన హీరోల్లో మీ అభిమాన నటుడు ఎవరు?’ అని ప్రశ్నించగా.. ‘విభిన్నమైన కారణాలతో నా తోటి హీరోలందరూ నాకిష్టమే. వాళ్లందరిలో ఒక్కరి పేరు మాత్రమే చెప్పాలంటే కష్టం. అలాంటి అద్భుతమైన నటులతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం’’ అని రీతూ వివరించారు. అంతేకాకుండా చెన్నైలోని కాఫీ షాప్స్‌కు వెళ్లడానికి తాను ఎక్కువ ఆసక్తి చూపిస్తానని నటి అన్నారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
ఇష్క్.. ఇది ప్రేమకథ కాదు
- దృశ్యం-2: వెంకీమామ పూర్తి చేశాడు
-
తెలుగు డైలాగ్‌తో అలరిస్తోన్న మోహన్ లాల్
- రామ్.. దేవిశ్రీ ఏడోసారి
-
‘విక్రాంత్ రోణ’ విడుదల తేదీ ఖరారైంది
గుసగుసలు
- ఎన్టీఆర్ సరసన కియారా?
-
మే మూడోవారంలో ఓటీటీలో ‘వైల్డ్ డాగ్’ విడుదల?
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘ఆర్సి 15’లో జర్నలిస్టుగా రష్మిక?
- తదుపరి చిత్రం ఎవరితో?
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
కొత్త పాట గురూ
-
కలర్ ఫోటో: ‘కాలేజీ’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘మగువా మగువా’ ఫిమేల్ వెర్షన్ వచ్చేసింది
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం