హైదరాబాద్: ప్రేమికుల రోజున ‘లవ్ స్టోరీ’ టీమ్ ప్రేమికులకు అద్భుతమైన మెలోడి సాంగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ‘లవ్‌స్టోరి’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో ‘నీ చిత్రం చూసి..’అంటూ సాగుతున్న సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు. అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ గీతానికి సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ స్వరకల్పన చేశారు. మిట్టపల్లి సురేందర్ సాహిత్యానందించారు. ఇప్పటికే ఇందులోని ‘ఏయ్ పిల్లా..’అనే పాట యువతను ఆమితంగా ఆకట్టుకుంటోంది. అమిగోస్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘లవ్‌స్టోరి’ ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదల కానుంది. అందాకా ఈ పాటలను చూసి ఆనందించండి!
ఇవీ చదవండి!
సినిమాల్లో ‘ప్రేమ’కు నిర్వచనాలు
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
రెండోసారి.. పంథా మారి
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!