ఓంకార్‌కు కరోనా అంటూ ప్రచారం
close
Published : 28/06/2020 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓంకార్‌కు కరోనా అంటూ ప్రచారం

స్పష్టతనిచ్చిన కుటుంబ సభ్యులు

హైదరాబాద్‌: ప్రముఖ యాంకర్‌ ఓంకార్‌కు కరోనా సోకిందంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టడంపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఇస్మార్ట్‌ జోడీ’ షూటింగ్‌ మళ్లీ ప్రారంభమైంది. అయితే గతకొద్ది రోజులుగా ఓంకార్‌కు కరోనా సోకిందంటూ కొందరు సోషల్‌మీడియాలో ప్రచారం చేయడం ప్రారంభించారు.

 దీనిపై ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఇది పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఆ వార్తలను ఖండించారు. ఓంకార్‌ కరోనా పరీక్షలు చేయించుకున్నారని అందులో నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని తెలిపారు. ఆ తర్వాతే ఆయన ‘ఇస్మార్ట్‌జోడీ’ షూటింగ్‌కు వెళ్లారని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్‌ చేస్తున్నారని తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని