close

తాజా వార్తలు

Updated : 20/01/2021 12:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బెంగాల్‌లో ఘోరప్రమాదం.. 13 మంది మృతి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. రాళ్ల లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు ఆటో, కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 మంది మృతిచెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. జల్‌పాయ్‌గుడి జిల్లా ధూప్‌గుడి వద్ద బుధవారం వేకువజామున ఈ ఘటన జరిగింది. పొగమంచు వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇవీ చదవండి..
వలస కూలీలపై మృత్యుశకటం

బిడ్డకు జన్మనిచ్చిన గంటల్లోనే తల్లి మృతి




Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని