TS News: వ‌రంగ‌ల్ జిల్లాలో ఘోర ప్ర‌మాదం
close

తాజా వార్తలు

Updated : 19/06/2021 11:54 IST

TS News: వ‌రంగ‌ల్ జిల్లాలో ఘోర ప్ర‌మాదం

బ‌స్సును ఢీకొన్న లారీ.. 30 మందికి గాయాలు

శాయంపేట‌: వ‌రంగ‌ల్ గ్రామీణ జిల్లా శాయంపేట మండ‌లంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జరిగింది. హ‌న్మ‌కొండ నుంచి భూపాల‌ప‌ల్లికి వెళ్తున్న ఆర్టీసీ బ‌స్సును ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో బ‌స్సులో ఉన్న 20 మంది ప్ర‌యాణికుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. మ‌రో 10 మంది స్ప‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. లారీ అతివేగ‌మే ప్ర‌మాదానికి కార‌ణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌లో బ‌స్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని