చెరువులో మునిగి యువ వైద్యుల మృతి
close

ప్రధానాంశాలు

Updated : 22/06/2021 13:50 IST

చెరువులో మునిగి యువ వైద్యుల మృతి

ఇద్దరూ సోదరులే

శామీర్‌పేట, న్యూస్‌టుడే: శామీర్‌పేట చెరువును సరదాగా చూసేందుకు వెళ్లిన సోదరులైన ఇద్దరు యువ వైద్యులు ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది. పోలీసులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. బిహార్‌కు చెందిన గౌతమ్‌(28), ఆయన సోదరుడు నందన్‌(26) ఇద్దరూ వైద్యులే. వీరిలో గౌతమ్‌ వారణాసిలో డాక్టర్‌గా సేవలందిస్తుండగా.. ఆయన సోదరుడు నందన్‌ హైదరాబాద్‌ అల్వాల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. తల్లి భవితతో కలిసి ఉంటున్న నందన్‌ను చూసేందుకు వారం కిందట గౌతమ్‌ అల్వాల్‌కు వచ్చారు. అన్నయ్యకు శామీర్‌పేట చెరువును చూపిస్తానని నందన్‌ చెప్పారు. ఆదివారం సాయంత్రం ఇద్దరూ ద్విచక్రవాహనంపై వెళ్లారు. చెరువు వద్దకు వెళ్లిన అనంతరం నందన్‌ తన బ్యాగ్‌ను, బూట్లను మార్కండేయ స్వామి దేవాలయం వైపు గట్టుపై ఉంచి చెరువులోకి దిగారు. ఆపై ఫొటోలు తీసుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఆయన నీటిలో మునిగిపోసాగారు. నందన్‌ను రక్షించేందుకు గౌతమ్‌ చెరువులోకి దిగారు. ఇద్దరూ నీట మునిగారు. చెరువు వద్దకు వెళ్లిన సోదరులిద్దరూ తిరిగి రాకపోవటంతో నందన్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యురాలు తన సోదరుడికి సమాచారం ఇచ్చారు. వీరి నుంచి ఫిర్యాదు అందుకున్న శామీర్‌పేట పోలీసులు సోమవారం ఉదయం ఘటానాస్థలానికి చేరుకున్నారు. అక్కడ ద్విచక్రవాహనంతో పాటు నందన్‌ గుర్తింపు కార్డు, సెల్‌ఫోన్‌ లభ్యమయ్యాయి. ఆపై శామీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌కుమార్‌ జాలర్లను రప్పించి గాలించగా.. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. గౌతమ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. నందన్‌కు వివాహం కాలేదు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన