శరీర సౌష్ఠవ పోటీలు
eenadu telugu news
Published : 27/09/2021 04:15 IST

శరీర సౌష్ఠవ పోటీలు

యువకుల ప్రదర్శన

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: జిల్లా బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ముమ్మిడివరం మండలం పళ్లవారిపాలెంలోని రారాజు జిమ్స్‌, స్పోర్ట్స్‌ అకాడమీలో ఆదివారం సాయంత్రం శరీర సౌష్ఠవ ప్రదర్శన పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను అధ్యక్షుడు ఒంటెద్దు వెంకన్నాయుడు ప్రారంభించారు. 55, 60, 65, 70, 75 కిలోలు, మాస్టర్‌ విభాగాల్లో పోటీలుంటాయని ఆయన వివరించారు. తూర్పుగోదావరి జిల్లా అయిదో బాడీ బిల్డింగ్‌, మాస్టర్స్‌, ఫిజిక్‌ స్పోర్ట్స్‌-2021 పేరుతో పోటీలను నిర్వహిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని