రాజ్‌నాథ్‌ రాక
eenadu telugu news
Published : 22/10/2021 00:54 IST

రాజ్‌నాథ్‌ రాక

రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం ఉద్యాననగరికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయానికి విచ్చేసిన ఆయనకు సంస్థ అధ్యక్షుడు ఆర్‌.మాధవన్‌, ఇతర అధికారులు స్వాగతం పలికిన దృశ్యం. రక్షణ శాఖలో సంస్కరణలపై ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రక్షణ పరికరాలు తయారు చేసే సంస్థల ప్రతినిధులతో శుక్రవారం చర్చిస్తారని సంబంధిత అధికారులు తెలిపారు.-న్యూస్‌టుడే, శివాజీనగర


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని