రావణ దహనాన్ని నిరసిస్తూ రాస్తారోకో
eenadu telugu news
Published : 18/10/2021 05:55 IST

రావణ దహనాన్ని నిరసిస్తూ రాస్తారోకో

బీబీపేటలో నిరసన తెలుపుతున్న బీఎస్‌పీ ప్రతినిధులు

బీబీపేట, న్యూస్‌టుడే: దసరా సందర్భంగా మాందాపూర్ లో రావణ దహనం చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం బీబీపేట మండల కేంద్రంలో బహుజన సమాజ్‌ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. బీఎస్‌పీ కార్యకర్తలు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని