అమరవీరుల సేవలు మరువలేం
eenadu telugu news
Published : 24/10/2021 05:42 IST

అమరవీరుల సేవలు మరువలేం


కొత్తవలసలో నినాదాలు చేస్తున్న పోలీసులు

నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: అమరవీరుల త్యాగాలను నిరంతరం స్మరించుకోవాలని ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ పిలుపునిచ్చారు. సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల ఇళ్లు, వారు చదివిన విద్యాసంస్థలను పోలీసు అధికారులు, సిబ్బంది శనివారం సందర్శించినట్లు ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు. ● వారోత్సవాల్లో భాగంగా కొత్తవలస కూడలిలో సీఐ ఎస్‌.బాలసూర్యారావు, ఎల్‌.కోట ఎస్‌ఐ కె.లక్ష్మణరావు, ఎస్‌కోటలో ఎస్‌ఐ లోవరాజు, వేపాడలో ఎస్‌ఐ బి.దేవి, బొండపల్లిలో ఎస్‌ఐ వాసుదేవరావు, దత్తిరాజేరు మండలం ఎస్‌బూర్జవలసలో ఎస్‌ఐ రాజేష్‌ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని