close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

తాజా వార్తలు

28 వరకు దరఖాస్తు గడువు పెంపు

వికారాబాద్‌టౌన్‌, న్యూస్‌టుడే: మహిళా శిశుసంక్షేమశాఖ, బాలల సంరక్షణ సమితి, జువైనల్‌ జస్టిస్‌ బోర్డు సభ్యుల నియామకం దరఖాస్తు కోసం ఈనెల 28 వరకు గడువు పెంచామని ఆ శాఖ జిల్లా అధికారిణి జ్యోత్స్న తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో లేదా జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలోని మహిళా శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో సంప్రదించి సంబంధించిన ఫారాలు పొందాలని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులు సాయంత్రం 5 గంటల్లోపు ఇవ్వాలని వివరించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.