close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

తాజా వార్తలు

నగరంలో ఈనాడు

* ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో ఉదయం 10 గంటలకు ‘పర్యావరణ క్షీణత: స్థిరమైన అభివృద్ధికి కీలక సవాళ్లు’ అంశంపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభం. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథి.
* బంజారాహిల్స్‌ తాజ్‌ కృష్ణ హోటల్‌లో ఉదయం 11 గంటలకు భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్‌ అంశంపై తెలంగాణ ప్రాంతీయ రౌండ్‌టేబుల్‌ సమావేశం. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ముఖ్యఅతిథి.
* మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో మధ్యాహ్నం 2 గంటలకు టిక్‌టాక్‌ సృష్టికర్తలతో కార్యశాల.
* జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 17 సాయి మంజీరా హోమ్స్‌లో సాయంత్రం 4 గంటలకు శ్రీ సుదర్శన హోమ ప్రయుక్త కల్యాణ మహోత్సవం, కొత్త కార్యాలయ ప్రారంభం. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి హాజరవుతారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.