మ్యూజిక్ ప్రియులకు..

ఒకే ఇయర్ ఫోన్లో రెండు డ్రైవర్లు దీంట్లో ప్రత్యేకత. పేరు ఎంఐ డ్యుయల్ డ్రైవర్ ఇయర్ ఫోన్. నచ్చిన ట్రాక్స్కి నాణ్యమైన మ్యూజిక్ సౌండ్ సిస్టమ్తో వినొచ్ఛు పాటల్లో లిరిక్స్, మ్యూజిక్ బీట్స్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది.
ఎల్ ఆకారపు పిన్ దీని ప్రత్యేకత.
ధర: రూ. 799