రామ్‌లీలా మైదానంలో లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన

తాజా వార్తలు

Published : 19/05/2020 20:56 IST

రామ్‌లీలా మైదానంలో లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన

దిల్లీ : దిల్లీ సమీపంలోని ఘాజియాబాద్‌లో రామ్‌లీలా మైదానంలో లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ వేల సంఖ్యలో వలస కూలీలు ఒక్కచోట గుమిగూడారు. ఉత్తరప్రదేశ్‌లోని తమ స్వస్థలాలకు వెళ్లేందుకు శ్రామిక్‌ రైలు టికెట్లు పొందడానికి వలస కార్మికులు వేలాదిగా తరలివచ్చారు. నమోదు కేంద్రాల వద్ద సరైన ఏర్పాట్లు లేకపోవడంతో కూలీలు భౌతిక దూరాన్ని పాటించకుండా పేర్లు నమోదు చేసుకోవడానికి ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడినట్లు కనిపించింది. 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని