close

తాజా వార్తలు

సంధ్య బాధ్యతల స్వీకరణ

 

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: భారతీయ ప్రమాణాల సంస్థ (బి.ఐ.ఎస్‌) సైంటిస్టు, డి.అండ్‌.హెడ్‌గా బి.సంధ్య శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఇప్పటి వరకు దిల్లీ బి.ఐ.ఎస్‌. కేంద్ర కార్యాలయంలో విధులు నిర్వహించారు. కొంతకాలంగా ఈ పోస్టు ఖాళీగా ఉంది. బి.ఐ.ఎస్‌. కార్యాలయంలో నగరంలోని వుడా భవనంలో కొనసాగుతోంది.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.