close

తాజా వార్తలు

Published : 04/06/2020 00:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎందుకా చింత?

క్రీస్తువాణి

రేపటి గురించి ఆలోచించి ఆందోళన పడొద్దు అంటారు ప్రభువు. గతం, భవిష్యత్తు కాలాల సుడిగుండంలో చిక్కుకునే వాళ్లు ఎందరో ఉంటారు. ప్రతి ఒక్కరికీ ఏ రోజు సమస్యలు ఆ రోజు ఉంటాయి. రేపటి బెంగలను ఈ రోజులోకి లాగితే ఫలితం.. ఆందోళన, అనవసరపు పరిణామాలు. గతం ఒక చరిత్ర. భవిష్యత్తు ఓ రహస్యం. ఏం జరుగుతుందో తెలియని రేపటి గురించి ఆలోచిస్తూ మన చేతుల్లో ఉన్న ఈ రోజును వృథా చేసుకోవద్ధు వర్తమానం దేవుడిచ్చిన బహుమతి. వర్తమానంలో జీవించాలి. కర్తవ్యాన్ని పాటించాలి. అలా జీవించగలిగితే గెలుపు మీదే!... ఇది ప్రభువు ప్రవచనం.

- ఎం.సుగుణరావు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.