close
Array ( ) 1

తాజా వార్తలు

కాలుష్యం భూతం.. కొవిడ్‌కు ఊతం

బోస్టన్‌: దీర్ఘకాలంగా కాలుష్యపూరిత ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యక్తులకు కరోనా సోకితే.. వారు మృత్యువాత పడే ముప్పు ఎక్కువని తాజా అధ్యయనమొకటి వెల్లడించింది. కొవిడ్‌తో సంభవించే మరణాలకు, సూక్ష్మ ధూళికణ కాలుష్యానికి మధ్య లంకెను పరిశీలించిన తొలి అధ్యయనం ఇదే. అమెరికాలోని 3 వేలకుపైగా కౌంటీల్లో కాలుష్య స్థాయులను, కరోనా తీవ్రతతో ఆయా ప్రాంతాల్లో ఇప్పటివరకు చోటుచేసుకున్న మరణాలను పరిశోధకులు విశ్లేషించారు. కాలుష్య ప్రాంతాల్లో నివసించే వ్యక్తుల్లో మరణాల రేటు.. ఇతర ప్రాంతాలతో పోలిస్తే దాదాపు 15% ఎక్కువని నిర్ధారించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.