close

తాజా వార్తలు

Published : 22/01/2021 19:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

షేక్‌స్పియర్‌ ప్లే హౌస్‌ విశేషాలు..

చతుర విచిత్ర విశ్వం

నాటకరంగమే జీవితంగా భావించి రాణించిన రచయిత, నటుడు విలియం షేక్‌స్పియర్‌. క్రీ.శ.1600లో షేక్‌స్పియర్‌ గ్లోబ్‌ లేక ఎలిజబెత్‌ ప్లే హౌస్‌లో నాటకాలను ప్రదర్శించిన మహానటుడు. మూడు అంతస్తుల ఈ నాటకశాలలో ఒకేసారి మూడు వేలమంది షేక్‌స్పియర్‌ నాటకాలను చూడగలిగేవారు. వాటిలో 16 హాస్య, 12 విషాదాంత, 11 చారిత్రాత్మక నాటకాలు. వృత్తాకార నాటకశాలలో గోగునారతో అల్లిన ఆసనాలుండేవి. ధనవంతులైన ప్రేక్షకులు వాటిల్లో కూర్చొని తిలకిస్తోంటే సగటు ప్రేక్షకులు నిలబడి చూసేందుకు పెద్ద ఖాళీస్థలం ఉండేది. లండన్‌ థేమ్స్‌నదికి ఉత్తర దిక్కునున్న ఈ నాటకశాల పైకప్పుకు రెల్లుగడ్డిని ఉపయోగించడం విశేషం. వేదిక పక్కన తక్కువ ఎత్తులో ఉండే అంతస్తు మీద వాద్యకారులు కూర్చొని నేపథ్యసంగీతాన్ని వినిపించేవారు. రెల్లుగడ్డి, గోగునారతో నిర్మించినందున క్రీ.శ1613లో అగ్నిప్రమాదంతో శిథిలం కాగా పునర్నిర్మించారు. 1644లో పూర్తిగా పడగొట్టి, పూర్వ నమూనాలోనే ఆధునీకరించారు...



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని