బన్ని జంటకు పదేళ్లు.. సమంత సవాల్‌
close

తాజా వార్తలు

Updated : 07/03/2021 05:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బన్ని జంటకు పదేళ్లు.. సమంత సవాల్‌

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ వివాహమై శనివారానికి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నారు.

* మంచి వ్యాయామంతో వీకెండ్ ప్రారంభమైందంటూ హీరోయిన్‌ కామ్నా జెఠ్మలాని ఓ వీడియో పంచుకుంది. జిమ్‌లో కసరత్తు చేస్తూ కనిపించింది.

* నా సర్వస్వానికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ శ్రీదేవి చిన్న కూతురు ఖుషీకపూర్‌ ఒక పోస్టు చేసింది. అందులో తన సోదరి జాన్వీ కపూర్‌ డ్యాన్స్‌ చేస్తున్న చిన్ననాటి వీడియోను పంచుకుంది.

* మధురమైన జ్ఞాపకాలు అంటూ సల్మాన్‌ఖాన్‌ సోదరి అర్పిత ఒక ఫొటో పంచుకుంది.

* ‘నన్ను నేను విశ్వసిస్తాను.. మరి మీరు..?’ అంటూ సవాల్‌ విసిరింది సమంత. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ఒక ఫొటో పంచుకుంది.

* పవన్‌-క్రిష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించి అప్‌డేట్‌ను మహాశివరాత్రి సందర్భంగా ఇవ్వనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ వీడియోను పంచుకుంది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని