Karnataka Results: కాంగ్రెస్‌ వ్యూహాన్ని ఛేదించలేకపోయాం..: బొమ్మై

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) కౌంటింగ్‌ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 224 స్థానాల్లో 136 సీట్లను కైవసం చేసుకుని కాంగ్రెస్‌ అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. మరోవైపు.. భాజపా 65 స్థానాలకే పరిమితమైంది. జేడీఎస్‌ 19, ఇతరులు నాలుగు చోట్ల గెలుపొందారు. తదుపరి పరిణామాల లైవ్‌ అప్‌డేట్స్‌ మీ కోసం..

Updated : 14 May 2023 16:50 IST