పాపం పీవోకే..!

తాజా వార్తలు

Published : 04/04/2020 00:33 IST

పాపం పీవోకే..!

కరాచీ: చైనా మహమ్మారి కరోనా నుంచి ప్రజలను కాపాడుకోవాలని ఓ వైపు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తుంటే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పీవోకేలోని పేదలకు పాక్‌ ప్రభుత్వం సరఫరా చేస్తున్న నిత్యావసరాలు వారికి అందడం లేదని స్థానికులు వాపోతున్నారు. అక్కడి అధికారులు వాటిని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సరకులను రిటైల్‌ దుకాణాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని మండిపడుతున్నారు. ఇందేంటని ప్రశ్నిస్తే దుకాణాలకే వెళ్లి కొనుగోలు చేయాలని బాధ్యతారాహిత్యంగా సమాధానం చెబుతున్నారని అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని