కివీస్‌దే విజయం: వాన్‌, కుక్‌
close

ప్రధానాంశాలు

Published : 18/06/2021 01:33 IST

కివీస్‌దే విజయం: వాన్‌, కుక్‌

లండన్‌: టీమ్‌ఇండియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో న్యూజిలాండ్‌ విజయం సాధించొచ్చని ఇంగ్లాండ్‌ మాజీ సారథులు మైకెల్‌ వాన్‌, అలిస్టర్‌ కుక్‌లు అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్‌ పరిస్థితులకు అలవాటు పడటం కివీస్‌కు సానుకూలాంశమని తెలిపారు. ‘‘కివీస్‌కే నా ఓటు. టీమ్‌ఇండియాకు వ్యతిరేకంగా ఉన్నందుకు సామాజిక మాధ్యమాల్లో నాపై ధ్వజమెత్తుతారని తెలుసు. అయితే ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల్లో ప్రదర్శన ప్రకారం కివీస్‌ గెలవొచ్చు. కివీస్‌ అత్యున్నత శ్రేణి క్రికెట్‌ జట్టు. వారి ఆటతీరు నాకెంతో ఇష్టం. బ్యాటు, బంతితో కివీస్‌ సుదీర్ఘ సమయం క్రమశిక్షణతో ఆడగలదు. గొప్ప పరిణతితో బ్యాటింగ్‌ చేస్తారు. పరిస్థితుల్ని చక్కగా చదవగలరు’’ అని వాన్‌ అన్నాడు. ‘‘డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్‌ గెలవబోతోంది. ఇంగ్లాండ్‌పై సిరీస్‌ విజయం కివీస్‌కు సానుకూలాంశం. ఇంగ్లాండ్‌ పరిస్థితుల్లో ఒత్తిడికి తట్టుకుని నిలబడటం అలవాటు చేసుకున్నారు. తుదిజట్టు ఎంపికే కివీస్‌ ప్రధాన సమస్య. జట్టులో సమతూకం ముఖ్యం. ఎడమచేతి వాటం స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ను ఎంపిక చేస్తారని అనుకుంటున్నా’’ అని కుక్‌ చెప్పాడు. ఇంగ్లాండ్‌ మాజీ మహిళా క్రికెటర్‌ ఇసా గుహ మాత్రం టీమ్‌ఇండియాకే మద్దతు తెలిపింది. ‘‘టీమ్‌ఇండియాకే నా మద్దతు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో టీమ్‌ఇండియా పటిష్టంగా ఉంది. విరాట్‌ కోహ్లి సారథ్యంలో సత్తాచాటేందుకు అగ్రశ్రేణి ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. రోహిత్‌, శుభ్‌మన్‌, పుజారా, కోహ్లి, రహానె, రిషబ్‌ పంత్‌ల రూపంలో ఆరుగురు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ టీమ్‌ఇండియా సొంతం. నాణ్యమైన బౌలింగ్‌ కూడా ఉంది. బహుశా భారత క్రికెట్‌ చరిత్రలో ఇదే అత్యుత్తమ బౌలింగ్‌ విభాగం’’ అని ఇసా చెప్పింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన