క్రీడా పురస్కారాల దరఖాస్తు గడువు పెంపు
close

ప్రధానాంశాలు

Updated : 19/06/2021 10:13 IST

క్రీడా పురస్కారాల దరఖాస్తు గడువు పెంపు

దిల్లీ: జాతీయ క్రీడా పురస్కారాల దరఖాస్తు గడువును మరో వారం రోజులు పెంచుతూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. సవరించిన గడువు ప్రకారం ఈనెల 28 వరకు అవార్డుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో జూన్‌ 21ని చివరి తేదీగా నిర్ణయించారు. కరోనా మహమ్మారి కారణంగా వరుసగా రెండో ఏడాది ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు పంపాలని క్రీడల శాఖ పేర్కొంది. రాజీవ్‌ ఖేల్‌రత్నకు రూ.25 లక్షలు, అర్జున అవార్డుకు రూ.15 లక్షలు, ద్రోణాచార్యకు రూ.15 లక్షలు, ధ్యాన్‌చంద్‌ పురస్కారానికి రూ.10 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నారు. నిరుడు 74 మందికి అవార్డులు అందజేశారు. రోహిత్‌శర్మ, రాణి రాంపాల్‌, వినేశ్‌ ఫొగాట్‌, మరియప్పన్‌ తంగవేలు, మణిక బాత్రా నిరుడు రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారాలు అందుకున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన