సెమీస్‌లో జకోవిచ్‌

ప్రధానాంశాలు

Published : 30/07/2021 02:41 IST

సెమీస్‌లో జకోవిచ్‌

టోక్యో: ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జకోవిచ్‌ టోక్యో ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్‌ఫైనల్లో అతడు 6-2, 6-0తో నిషికోరి (జపాన్‌)పై అలవోకగా విజయం సాధించాడు. మ్యాచ్‌లో అతడు మూడు ఏస్‌లు, 13 విన్నర్లు కొట్టాడు. ఈ టొర్నీలో ఇప్పటివరకు జకోవిచ్‌ ఒక్క సెట్‌ కూడా కోల్పోలేదు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన