close

తాజా వార్తలు

రేసు కార్లు ఎలా ఢీకొన్నాయో చూడండి

ఫ్లోరిడా : అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన నాస్కార్‌ డేటోనా-500 కార్ల రేసులో ప్రమాదం సంభవించింది. రేసు జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు 21 కార్లు పరస్పరం ఢీకొన్నాయి. పాల్మినాడ్‌ అనే రేసర్‌ మరో కారును అధిగమించే ప్రయత్నంలో కార్లు పరస్పరం ఢీకొన్నాయి. రేసులో భాగంగా ఆఖరి 20 ల్యాప్‌లలో 5 సార్లు ఢీకొనగా.. రెండు సార్లు రేసును నిలిపివేయాల్సి వచ్చింది. కేవలం 14 మంది రేసర్లు మాత్రమే రేస్‌ను పూర్తి చేయగలిగారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.