Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 111186
            [news_title_telugu_html] => 

ముమ్మారు తలాక్‌ నిషేధ బిల్లు రెడీ

[news_title_telugu] => ముమ్మారు తలాక్‌ నిషేధ బిల్లు రెడీ [news_title_english] => Cabinet approves triple talaq bill [news_short_description] => ముమ్మారు తలాక్ పద్ధతిని నేరంగా పరిగణించే కొత్త బిల్లును కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదించింది. [news_tags_keywords] => Triple Talaq Bill,Union Cabinet,Parliament Session,Parliament [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-13 00:50:36 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ముమ్మారు తలాక్‌ నిషేధ బిల్లు రెడీ - Cabinet approves triple talaq bill - EENADU
close

తాజా వార్తలు

ముమ్మారు తలాక్‌ నిషేధ బిల్లు రెడీ

త్వరలో లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం 

దిల్లీ: ముమ్మారు తలాక్ పద్ధతిని నేరంగా పరిగణించే కొత్త బిల్లును కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదించింది. త్వరలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు కూడా తెలుస్తోంది. గత ఎన్డీఏ ప్రభుత్వంలో ఇది రాజ్యసభలో పాస్‌ కాలేదు. 16వ లోక్‌సభ రద్దవడంతో దీని గడువు ముగిసిపోయింది.    

జూన్ 17న ప్రారంభమయ్యే 17వ లోక్‌సభ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆ బిల్లులోని కొన్ని అంశాలను విపక్షాలు వ్యతిరేకించడంతో గతంలో రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభించలేదు. అక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఆధిక్యం లేకపోవడంమే దానికి కారణం. ముమ్మారు తలాక్‌ పద్దతిని పాటించడం నేరంగా పరిగణిస్తూ, ఆ విధంగా విడాకులు ఇచ్చే భర్తకు జైలు శిక్ష విధించేలా ఉన్న ప్రొవిజన్‌ను విపక్షాలు మొదట్నుంచి వ్యతిరేకిస్తున్నాయి.  


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.