Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 141905
            [news_title_telugu_html] => 

మట్టపల్లి లక్ష్మీనరసింహ ఆలయంలోకి వరద

[news_title_telugu] => మట్టపల్లి లక్ష్మీనరసింహ ఆలయంలోకి వరద [news_title_english] => suryapet mattapalli temple flooded [news_short_description] => భారీ వర్షాలకు కృష్ణమ్మ నది పొంగి పొర్లుతోంది. దీంతో సూర్యాపేట జిల్లాలోని మట్టపల్లిలో గల శ్రీలక్మీ నరసింహస్వామి ఆలయంలోకి వరద నీరు చేరింది. ఆలయ... [news_tags_keywords] => suryapet, mattapalli,laxminarasimha swamy temple, flood water [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 6htC7t1ORSI [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-14 13:59:26 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మట్టపల్లి లక్ష్మీనరసింహ ఆలయంలోకి వరద - suryapet mattapalli temple flooded - EENADU
close

తాజా వార్తలు

మట్టపల్లి లక్ష్మీనరసింహ ఆలయంలోకి వరద

సూర్యాపేట: భారీ వర్షాలకు కృష్ణమ్మ నది పొంగి పొర్లుతోంది. దీంతో సూర్యాపేట జిల్లాలోని మట్టపల్లిలో గల శ్రీలక్మీ నరసింహస్వామి ఆలయంలోకి వరద నీరు చేరింది. ఆలయ గర్భగుడిలోకి మూడు అడుగుల మేర నీరు వచ్చింది. ప్రహారీగోడ దెబ్బతినడంతో వరద పోటెత్తుతోంది. ఈ క్రమంలో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎగువ నుంచి వస్తున్న నీటితో కృష్ణానది ఉప్పొంగిప్రవహిస్తోంది. నాగార్జునసాగర్‌ వద్ద నది ఉద్ధృతి కొనసాగుతోంది. నీటిమట్టం పెరగడంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.