close

తాజా వార్తలు

పంచుకుందాం

* ప్రయత్నం ఎప్పటికీ వృథా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు.  కొన్ని సార్లు చిన్న ప్రయత్నమూ నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది.
- శ్రీనివాస్‌, తణుకు


* తమషాగా ఉందా..? ప్లాట్‌ఫాం టికెట్‌ తీసుకొని వైజాగ్‌ ఎలా వెళ్తావు?
అందేంటి సర్‌.. వైజాగ్‌లో మాత్రం ప్లాట్‌ఫాం ఉండదా ఏంటి?
- వరుణ్‌, నిజామాబాద్‌


*అతడు ప్రేమించాడు
ఆమె కాదంది
అతడు యాసిడ్‌ పోశాడు
ఆమె జీవితం చీకటిమయమైంది
అతడు జైలుకి వెళ్లాడు
ఆమె మెల్లగా చీకటిని జయించింది
అతడు చీకటికి అలవాటుపడ్డాడు.
- ఎం. ఆకాంక్ష, హైదరాబాద్‌.


 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.