close

తాజా వార్తలు

నాలుగేళ్ల బాలుడిపై లైంగిక దాడి

మార్టూరు(ప్రకాశం): నాలుగేళ్ల బాలుడిపై పదహారేళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.ప్రకాశం జిల్లా మార్టూరు పరిధిలోని గొట్టిపాటి హనుమంతరావునగర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. అందిన సమచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీకి చెందిన ఓ నాలుగేళ్ల బాలుడు రోజూ అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తుంటాడు. ఆదివారం సాయంత్రం... పదహారేళ్ల బాలుడొకరు చాక్‌లెట్లు ఇస్తానని చెప్పి లైంగికదాడి చేశాడు. సోమవారం... బాధిత చిన్నారి నొప్పితో బాధపడుతుంటే బంధువులు చిలకలూరిపేట వైద్యశాలకు తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యుడు లైంగికదాడి జరిగినట్లు నిర్ధరించారు. ఈ విషయమై తమకు ఎటువంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.