Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000470
            [news_title_telugu_html] => 

ఆ ఒక్క సచిన్‌ రికార్డును కోహ్లీ కూడా ఛేదించలేడట!

[news_title_telugu] => ఆ ఒక్క సచిన్‌ రికార్డును కోహ్లీ కూడా ఛేదించలేడట! [news_title_english] => Virender Sehwag Reveals One Sachin Tendulkar Record That No One [news_short_description] => టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీకి ‘రికార్డులు రారాజు’గా పేరుంది. సీనియర్ల, ప్రపంచ క్రికెటర్ల పేరుమీదున్న ఎన్నో రికార్డు కోహ్లీ అలవోకగా ఛేదించేశాడు. మరెన్నో సరికొత్త రికార్డులను తన పేరు మీద రాసుకున్నాడు...... [news_tags_keywords] => Sachin Tendulkar,Virender Sehwag,Virat Kohli [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 11:02:02 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆ ఒక్క సచిన్‌ రికార్డును కోహ్లీ కూడా ఛేదించలేడట! - Virender Sehwag Reveals One Sachin Tendulkar Record That No One - EENADU
close

తాజా వార్తలు

ఆ ఒక్క సచిన్‌ రికార్డును కోహ్లీ కూడా ఛేదించలేడట!

సెహ్వాగ్‌ ఏమన్నాడంటే

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీకి ‘రికార్డుల రారాజు’గా పేరుంది. ప్రపంచ క్రికెటర్ల పేరుమీదున్న ఎన్నో రికార్డులను కోహ్లీ అలవోకగా ఛేదించేశాడు. మరెన్నో సరికొత్త రికార్డులను తన పేరు మీద రాసుకున్నాడు. ఇక లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ పేరిట ఉన్న ఎన్నో మైలురాళ్లను దాటేస్తున్నాడు. కానీ సచిన్‌ చేసిన ఆ ఒక్క రికార్డును మాత్రం కోహ్లీ చేరుకోలేడట. ఈ విషయాన్ని వీరేంద్ర సెహ్వాగ్‌ స్వయంగా చెప్పుకొచ్చాడు.

సచిన్‌ తన కెరీర్‌లో 200 టెస్టులు ఆడాడు. తర్వాత ఎక్కువ మ్యాచులు ఆడిన వార్లలో రికీ పాంటింగ్‌(168) రెండో స్థానంలో ఉన్నాడు.  కోహ్లీ ఇప్పటివరకు 77 టెస్టులు మాత్రమే ఆడాడు. మొత్తం 6,613 పరుగులు చేశాడు. ఇందులో 25 సెంచరీలున్నాయి. దీనిపై సెహ్వాగ్‌ మాట్లాడుతూ..‘కోహ్లీ బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌. అతడు సెంచరీలు చేసే విధానం, పరుగులు రాబట్టే తీరు అతడిని ఉన్నత స్థానంలో ఉంచింది. అతడు సచిన్‌ పేరిట ఉన్న రికార్డులన్నీ దాదాపుగా బ్రేక్‌ చేస్తాడు. కానీ సచిన్‌ పేరిట ఉన్న ఒక్క రికార్డును మాత్రం కోహ్లీతో సహా ఎవరూ బ్రేక్‌ చేయలేరు.  సచిన్‌ ఆడిన 200 టెస్టుల రికార్డును ఛేదించడం దాదాపుగా అసాధ్యమేమో. ఎందుకంటే 200 కంటే ఎక్కువ టెస్టులు ఎవరూ ఆడలేరనుకుంటున్నా’ అని అన్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.