close

తాజా వార్తలు

2,478 మందికి ‘సున్నా’

కేటగిరీ-1లో అత్యధికంగా 1,588 మంది

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ నియామక పరీక్షలకు హాజరైన అభ్యర్థుల్లో 2,478 మందికి సున్నా, అంతకన్నా తక్కువ మార్కులు వచ్చాయి. రుణాత్మక విధానం, కొన్ని పోస్టుల ప్రశ్నపత్రాలు కఠినంగా ఉండటంతో కొందరికి సున్నాకన్నా తక్కువగా మైనస్‌లలో మార్కులు రావడం గమనార్హం. కేటగిరీ-1లోని పంచాయతీ కార్యదర్శి, డిజిటల్‌ కార్యదర్శి వంటి పోస్టుల ప్రశ్నపత్రాలు గ్రూప్‌-1, 2 స్థాయిలో వచ్చాయి. ఈ విభాగం కింద 11.63 లక్షల మంది పరీక్షలు రాయగా 1,588 మందికి సున్నా అంతకన్నా తక్కువ మార్కులొచ్చాయి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.