Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000589
            [news_title_telugu_html] => 

జైట్లీకి నివాళులర్పించిన అమిత్ షా

[news_title_telugu] => జైట్లీకి నివాళులర్పించిన అమిత్ షా [news_title_english] => Amit Shah pays tribute to former Union Finance Minister Arun Jaitley [news_short_description] => అనారోగ్యంతో కన్నుమూసిన భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ పార్థివదేహానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. గత కొన్నిరోజులుగా ఎయిమ్స్‌కు చికిత్స పొందుతున్న [news_tags_keywords] => Arun Jaitley,Amit Shah,BJP [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 16:59:27 [news_isactive] => 1 [news_status] => 2 ) )
జైట్లీకి నివాళులర్పించిన అమిత్ షా - Amit Shah pays tribute to former Union Finance Minister Arun Jaitley - EENADU
close

తాజా వార్తలు

జైట్లీకి నివాళులర్పించిన అమిత్ షా

దిల్లీ: అనారోగ్యంతో కన్నుమూసిన భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ పార్థివదేహానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. గత కొన్నిరోజులుగా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న జైట్లీ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని ఎయిమ్స్‌ నుంచి కైలాశ్‌ కాలనీలోని ఆయన నివాసానికి తరలించారు. 

హైదరాబాద్‌ పర్యటనలో ఉన్న అమిత్ షా.. జైట్లీ మరణవార్త తెలియగానే హుటాహుటిన దిల్లీ బయల్దేరారు. జైట్లీ నివాసానికి చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి హర్షవర్ధన్‌లు జైట్లీ భౌతికకాయానికి అంజలి ఘటించారు. 

రేపు మధ్యాహ్నం తర్వాత జైట్లీ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తుతం యూఏఈ పర్యటనలో ఉన్న నేపథ్యంలో అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశాలు కన్పించట్లేదు. మోదీ తరఫున కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జైట్లీకి నివాళులర్పించనున్నారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.