close

తాజా వార్తలు

వాక్‌థాన్‌లో పాల్గొన్ననిర్మలా సీతారామన్‌


చెన్నై: తమిళనాడు చెన్నైలోని షేనాయ్‌ నగర్‌లో ఏర్పాటు చేసిన వాక్‌థాన్‌ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పాల్గొన్నారు. ఆమెతో పాటు సినీ నటి గౌతమి, పలువురు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెన్నైలో కురుస్తున్న వర్షాల కారణంగా షేనాయ్‌ నగర్‌ వీధుల్లో నీరు నిలిచినా.. కేంద్ర మంత్రి వాక్‌థాన్‌ను కొనసాగించారు. ఆమె వెంట భాజపా నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.