ఆనందాల కేళి.. దీపావళి

Published : 04 Nov 2021 19:34 IST
1/32
కరీంనగర్‌: కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్‌: కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
2/32
విశాఖ : తన సతీమణి నిహారికతో కలిసి టపాసులు కాలుస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున విశాఖ : తన సతీమణి నిహారికతో కలిసి టపాసులు కాలుస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున
3/32
విశాఖ : పోర్టు ట్రస్టులో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు విశాఖ : పోర్టు ట్రస్టులో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
4/32
బాలీవుడ్ నటుడు అనిల్‌ కపూర్‌ బాలీవుడ్ నటుడు అనిల్‌ కపూర్‌
5/32
ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా
6/32
టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌
7/32
తల్లిదండ్రులతో విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ తల్లిదండ్రులతో విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ
8/32
భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా
9/32
రాజమహేంద్రవరం : బధిర చిన్నారులతో దీపావళి జరుపుకొంటున్న ఎంపీ మార్గాని భరత్ రాజమహేంద్రవరం : బధిర చిన్నారులతో దీపావళి జరుపుకొంటున్న ఎంపీ మార్గాని భరత్
10/32
రెజ్లింగ్‌ కోర్టులో ప్రమిద వెలిగిస్తున్న బజరంగ్ పునియా రెజ్లింగ్‌ కోర్టులో ప్రమిద వెలిగిస్తున్న బజరంగ్ పునియా
11/32
 హైదరాబాద్ : మంత్రి పువ్వాడ అజయ్ హైదరాబాద్ : మంత్రి పువ్వాడ అజయ్
12/32
రెజ్లర్‌ సాక్షి మలిక్‌ రెజ్లర్‌ సాక్షి మలిక్‌
13/32
 హైదరాబాద్ : యువ కథానాయకుడు నితిన్‌ హైదరాబాద్ : యువ కథానాయకుడు నితిన్‌
14/32
 హైదరాబాద్ : కుటుంబ సభ్యులతో యువ కథానాయిక సాయిపల్లవి హైదరాబాద్ : కుటుంబ సభ్యులతో యువ కథానాయిక సాయిపల్లవి
15/32
కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వి కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వి
16/32
తనయుడు జున్నూతో నాని తనయుడు జున్నూతో నాని
17/32
వాషింగ్టన్‌ : వైట్‌హౌస్‌లో దీపాలు వెలిగిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆయన సతీమణి జిల్‌ వాషింగ్టన్‌ : వైట్‌హౌస్‌లో దీపాలు వెలిగిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆయన సతీమణి జిల్‌
18/32
 హైదరాబాద్ : ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి హైదరాబాద్ : ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి
19/32
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
20/32
ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌
21/32
మాజీ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్ మాజీ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్
22/32
అగర్తల: మాతా త్రిపుర సుందరి ఆలయంలో పూజలు చేస్తున్న త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్‌ కుమార్‌ దేబ్	అగర్తల: మాతా త్రిపుర సుందరి ఆలయంలో పూజలు చేస్తున్న త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్‌ కుమార్‌ దేబ్
23/32
రాయ్‌పూర్ : దీపాలు వెలిగిస్తున్న ఐటీబీపీ జవాన్లు	రాయ్‌పూర్ : దీపాలు వెలిగిస్తున్న ఐటీబీపీ జవాన్లు
24/32
చండీగఢ్‌ : ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రజలతో కలిసి దీపావళి వేడుక జరుపుకొంటున్న పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ	చండీగఢ్‌ : ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రజలతో కలిసి దీపావళి వేడుక జరుపుకొంటున్న పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ
25/32
రాజౌరీ : నౌషేరా సెక్టార్‌లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు మిఠాయి తినిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ	రాజౌరీ : నౌషేరా సెక్టార్‌లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు మిఠాయి తినిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
26/32
దిల్లీ : త్యాగరాజ స్టేడియంలో పూజలు చేస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన సతీమణి సునీత	దిల్లీ : త్యాగరాజ స్టేడియంలో పూజలు చేస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన సతీమణి సునీత
27/32
కుటుంబ సభ్యులతో అడివి శేష్‌ కుటుంబ సభ్యులతో అడివి శేష్‌
28/32
 హైదరాబాద్ : దీపావళి పండగ సందర్భంగా తనయులు అభయ్‌ రామ్, భార్గవ్‌ రామ్‌లతో జూనియర్‌ ఎన్టీఆర్‌ హైదరాబాద్ : దీపావళి పండగ సందర్భంగా తనయులు అభయ్‌ రామ్, భార్గవ్‌ రామ్‌లతో జూనియర్‌ ఎన్టీఆర్‌
29/32
గుంటూరు : తాము బస చేసిన ప్రదేశంలోనే ‘సేవ్‌ అమరావతి’ అంటూ దీపాలు పెడుతున్న రాజధాని రైతులు గుంటూరు : తాము బస చేసిన ప్రదేశంలోనే ‘సేవ్‌ అమరావతి’ అంటూ దీపాలు పెడుతున్న రాజధాని రైతులు
30/32
తిరుపతి : తితిదే ఆలయాల్లో దీపావళి ఆస్థానం నిర్వహిస్తున్న వేద పండితులు తిరుపతి : తితిదే ఆలయాల్లో దీపావళి ఆస్థానం నిర్వహిస్తున్న వేద పండితులు
31/32
 హైదరాబాద్ : దీపావళి పర్వదినం సందర్భంగా చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్‌ హైదరాబాద్ : దీపావళి పర్వదినం సందర్భంగా చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్‌
32/32
 హైదరాబాద్ : తన నివాసంలో దీపాలు వెలిగిస్తున్న భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు హైదరాబాద్ : తన నివాసంలో దీపాలు వెలిగిస్తున్న భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని